నందిగామ డీవీఆర్ బ్రాంచ్ కాలువలో నీటి సరఫరా నిలిపివేత

1చూసినవారు
నందిగామ డీవీఆర్ బ్రాంచ్ కాలువలో నీటి సరఫరా నిలిపివేత
నందిగామ డీవీఆర్ బ్రాంచ్ కాలువలో ఈ నెల 7వ తేదీ తర్వాత వారం రోజుల పాటు నీటి సరఫరా నిలిపివేయనున్నారు అని కాలువ డీసీ ఛైర్మన్ ఏలూరు గోపాలరావు తెలిపారు. ప్రస్తుతం కాలువకు నీరు అందుతోంది, కానీ కొన్ని సాంకేతిక కారణాల వల్ల 7వ తేదీ నుంచి సరఫరాను ఆపవలసి వచ్చింది. పనులు పూర్తైన తర్వాత ఈ నెల 15వ తేదీ నుంచి తిరిగి యథావిధిగా సాగునీటిని విడుదల చేస్తామన్నారు. రైతులు ఈ సమాచారం గురించి ముందుగానే తెలుసుకుని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని డీసీ విజ్ఞప్తి చేశారు.

సంబంధిత పోస్ట్