ఎన్ఎస్ టీచర్ అమరయ్య మాస్టార్ కు అభినందన పురస్కారం

383చూసినవారు
ఎన్ఎస్ టీచర్ అమరయ్య మాస్టార్ కు అభినందన పురస్కారం
చాట్రాయి జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎన్ఎస్ టీచర్ అమరయ్య మాస్టార్ కు మంగళవారం ఏలూరులో బయోలాజికల్ సైన్స్ టీచర్స్ ఫర్ ఆధ్వర్యంలో జరిగిన సభలో అభినందన పురస్కారం అందజేసి సత్కరించారు. పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది ఆయనకు దక్కిన గౌరవం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎస్టియు సీనియర్ నాయకులు జి.రాములు మాట్లాడుతూ, అమరయ్య ఉపాధ్యాయ వృత్తిని అంకితభావంతో చేస్తున్నారని కొనియాడారు.

సంబంధిత పోస్ట్