కావాలనే అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు

6చూసినవారు
కావాలనే అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు
పామర్రు పోలీసులు కావాలనే అమాయకులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మాజీ మంత్రి పేర్ని నాని శనివారం పామర్రులో మండిపడ్డారు. సుప్రియ అనే విద్యార్థిని అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. నియోజకవర్గంలో పేకాట శిబిరాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోని పోలీసులు, కేవలం వైసీపీ కార్యకర్తలనే లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని ఆయన విమర్శించారు.

సంబంధిత పోస్ట్