కంకిపాడు: మండలంలో తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి

9చూసినవారు
కంకిపాడు: మండలంలో తెలుగు తమ్ముళ్ల అసంతృప్తి
కంకిపాడు మండలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పార్టీ పెద్దలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పార్టీ అధికారంలో లేనప్పుడు కష్టపడిన వారికి, అక్రమ కేసులను ఎదుర్కొన్న వారికి పదవులు దక్కడం లేదని వారు వాపోతున్నారు. ఇది పార్టీలో అసంతృప్తికి దారితీస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్