కూచిపూడి: పోలీస్ స్టేషన్లో ఓపెన్ హౌస్

4చూసినవారు
మొవ్వ మండలం కూచిపూడి పోలీస్ స్టేషన్లో శనివారం ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ విద్యాసాగర్, డీఎస్పీ ధీరజ్ వినీల్ ఆదేశాలు, సీఐ శుభాకర్ పర్యవేక్షణలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఎస్సై విశ్వనాథ్ విద్యార్థులకు ఆయుధాలు, పోలీస్ స్టేషన్ పనితీరు, లా అండ్ ఆర్డర్, వివిధ చట్టాలపై అవగాహన కల్పించారు.

ట్యాగ్స్ :