మొవ్వ: పంచ్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలి

5చూసినవారు
మొవ్వ: పంచ్ ప్రభాకర్ పై చర్యలు తీసుకోవాలి
ఆర్యవైశ్య జాతిని, మాజీ మంత్రి టి.జి. వెంకటేష్‌ను కించపరుస్తూ సోషల్ మీడియాలో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన పంచ్ ప్రభాకర్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ కూచిపూడి పోలీస్ స్టేషన్లో మొవ్వ మండల ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. దేశం, తెలుగు రాష్ట్రాల కోసం, సమాజంలో శాంతి కోసం ప్రాణత్యాగం చేసిన వాసవీ అమ్మవారి చరిత్రను తెలుసుకోవాలని వారు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్