కృష్ణా జిల్లా మొవ్వ మండలం చినముత్తేవి గ్రామపంచాయతీ కార్యదర్శి యెండూరి సాయి ఫణీంద్ర కుమార్ ను జిల్లా కలెక్టర్ డికె. బాలాజీ సస్పెండ్ చేశారు. మార్చి 29న ఇంటి పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యం వహించినట్లు ఎండివో డి. సుహాసిని తెలిపారు. ఈ మేరకు ఆమె గురువారం విలేకరులకు వివరాలు అందించారు.