మొవ్వ: మొవ్వ-అయ్యంకి ఆర్ అండ్ బి రోడ్డు పనులు షురూ..!

0చూసినవారు
మొవ్వ: మొవ్వ-అయ్యంకి ఆర్ అండ్ బి రోడ్డు పనులు షురూ..!
మొవ్వ-అయ్యంకి ఆర్ అండ్ బి రహదారి అభివృద్ధికి రూ. 3. 30 కోట్లతో చేపట్టిన పనులను ఎమ్మెల్యే వర్ణ కుమార్ రాజా పరిశీలించారు. నాగపట్నం రొయ్యల ఫ్యాక్టరీ నుంచి మొవ్వ కోర్టు వరకు 1. 6 కి. మీ మేర కొత్త రహదారిని రూ. 2. 50 కోట్లతో నిర్మిస్తున్నారు. మిగిలిన మార్గానికి రూ. 80 లక్షలతో మరమ్మతులు చేపట్టారు. బిటుమెన్ కొరత వల్ల పనులు ఆలస్యమైనప్పటికీ, ప్రస్తుతం సరఫరా పునరుద్ధరించడంతో యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you