మొవ్వ: స్పందన కొరవడిన ఓటర్ల ప్రత్యేక శిబిరాలు

0చూసినవారు
మొవ్వ: స్పందన కొరవడిన ఓటర్ల ప్రత్యేక శిబిరాలు
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఓటర్ల చేర్పులు, మార్పులు, తొలగింపుల కోసం నిర్వహించిన రెండు రోజుల ప్రత్యేక శిబిరాల్లో తొలి రోజు శనివారం పోలింగ్ కేంద్రాలలో చేర్పులకు పెద్దగా స్పందన రాలేదు. మండలంలోని 54 పోలింగ్ కేంద్రాలలో 54 మంది పోలింగ్ అధికారులు ఓటర్ల చేర్పుల కోసం నిరీక్షించారు. మండల తహసిల్దార్ కే మస్తాన్రావు సూచనల మేరకు ఈ శిబిరాలు ఏర్పాటు చేశారు.

సంబంధిత పోస్ట్