మొవ్వ: దుర్గంధం వెదజల్లుతున్న ప్రధాన రహదారి

4చూసినవారు
మొవ్వ: దుర్గంధం వెదజల్లుతున్న ప్రధాన రహదారి
మొవ్వ శివారులోని హోలీ స్పిరిట్ హై స్కూల్ సమీపంలో, ఆర్ అండ్ బి రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్తాచెదారం దుర్వాసనను వ్యాపింపజేస్తోంది. దీనివల్ల రహదారిపై ప్రయాణించే వాహనదారులు, పాఠశాల విద్యార్థులు, చర్చ్‌కు వచ్చే విశ్వాసులు, రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. శుక్రవారం స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తూ, జంతు కళేబరాల కోసం గుమిగూడే వీధి కుక్కలు ద్విచక్రవాహనాలకు అడ్డుపడుతున్నాయని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్