మొవ్వ: డీజిల్ పెట్రోల్ కొరత లేదు

9చూసినవారు
మొవ్వ: డీజిల్ పెట్రోల్ కొరత లేదు
డీజిల్, పెట్రోల్ ధరలపై వైసీపీ పుకార్లతో ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తోందని మంత్రి కొలుసు పార్ధసారధి అన్నారు. మొవ్వలో మంగళవారం రాత్రి ఆయన మాట్లాడుతూ, వైసీపీ నాయకులు నెగటివ్ ప్రచారంతో ప్రభుత్వంపై అపోహలు కల్పించే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో రూ. 9.8 లక్షల కోట్ల పెట్టుబడులు ఇప్పటికే పురోగతిలో ఉన్నాయని స్పష్టం చేశారు. డీజిల్ కొరత వార్తలు పుకార్లేనని, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :