నాగాయలంక: 591 మార్కులు సాధించిన పేద విద్యార్థి

10చూసినవారు
నాగాయలంక: 591 మార్కులు సాధించిన పేద విద్యార్థి
నాగాయలంక జడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని హాసిని, పదో తరగతి ఫలితాల్లో 591 మార్కులు సాధించి నియోజకవర్గంలో ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తండ్రి కోడూరు మండలం ఉల్లిపాలెంలో వంట మేస్త్రిగా పనిచేస్తున్నారు. గృహంలో ఉంటూ చదువుకున్న హాసిని, చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్