పామర్రు: సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం

1చూసినవారు
పామర్రు: సుపరిపాలనలో కూటమి ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పాలన నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం దిశగా కొనసాగుతుందని ఎమ్మెల్యే కుమార్ రాజా అన్నారు. శుక్రవారం తిరుపతిలో నిర్వహించిన ఉపరిపాలనలో కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు కార్యక్రమంపై నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ప్రతి ఎమ్మెల్యే అభివృద్ధి, సంక్షేమం, నమ్మకం అనే త్రిశూల వ్యూహంతో పనిచేస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో మరింత అభివృద్ధి జరుగుతుందని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్