పామర్రు: ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆరోగ్య వెలుగులు.

784చూసినవారు
పామర్రు: ముఖ్యమంత్రి సహాయ నిధితో ఆరోగ్య వెలుగులు.
అనారోగ్యంతో బాధపడుతున్న 21 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 7,59,468 విలువైన చెక్కులను ఎమ్మెల్యే కుమార్ రాజా సోమవారం సాయంత్రం స్థానిక పి4 కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ముఖ్యమంత్రి సహాయ నిధి అనారోగ్యంతో ఉన్నవారికి ఆశాకిరణంగా నిలుస్తోందని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కూడా పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్