పామర్రు: ప్రజలకు జవాబుదారితనంగా పని చేస్తోంది ప్రభుత్వం

1614చూసినవారు
పామర్రు: ప్రజలకు జవాబుదారితనంగా పని చేస్తోంది ప్రభుత్వం
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి జవాబుదారీతనంతో పనిచేస్తున్నానని ఎమ్మెల్యే కుమార్ రాజా తెలిపారు. బుధవారం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (గ్రీవెన్స్ సెల్) కార్యక్రమంలో ప్రజలు భూ సర్వే, పట్టాదారు పాసుపుస్తకాలు, గృహ నిర్మాణం, విద్యుత్ స్తంభాల సమస్య, అంతర్గత రహదారుల నిర్మాణం వంటి 16 రకాల సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఎమ్మెల్యే అధికారులతో మాట్లాడి వెంటనే ఏడు అర్జీలకు పరిష్కారం చూపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్