పామర్రు: వనితా క్లబ్ నూతన పాలకవర్గం ఎంపిక

0చూసినవారు
పామర్రు: వనితా క్లబ్ నూతన పాలకవర్గం ఎంపిక
పామర్రు వనిత క్లబ్ నూతన అధ్యక్షురాలిగా దివ్వెల జ్యోతి సత్యవతి, ప్రధాన కార్యదర్శిగా కొత్త సౌదన్య, కోశాధికారునిగా గూండా వరలక్ష్మి బుధవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ ఎన్నికల ప్రక్రియను జోన్ చైర్మన్ దొరడ్ల కోటేశ్వరరావు పర్యవేక్షించారు. జిల్లా ప్రతినిధులు ఘంటసాల భరతుడు, బొగ్గరపు సాయిబాబు, పరిశ నాంచారయ్య ఎన్నికలను పర్యవేక్షించగా, మాజీ అధ్యక్షురాలు నూతన పాలకవర్గ సభ్యులను అభినందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్