పామర్రు: డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులకు ఇక్కట్లు.

2చూసినవారు
పామర్రు: డీజిల్ పెట్రోల్ కొరతతో వాహనదారులకు ఇక్కట్లు.
పామర్రులో పెట్రోల్, డీజిల్ కొరత తీవ్రంగా ఉంది. రహదారికి ఇరువైపులా ఉన్న జియో బంకుల వద్ద ఆయిల్ సరిపడా లేకపోవడంతో వాహనదారులకు క్రమ పద్ధతిలో సర్దుబాటు చేస్తున్నారు. ఆదివారం ట్యాంకర్లు వచ్చిన కొద్దిసేపటికే ఆయిల్ అయిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. డీజిల్ కొరత కారణంగా తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

సంబంధిత పోస్ట్