పామర్రు: పేకాట రాయుళ్ళు అరెస్ట్

3చూసినవారు
పామర్రు: పేకాట రాయుళ్ళు అరెస్ట్
పామర్రు నియోజకవర్గం కురుమద్దాలి గ్రామ శివారు కాలువ గట్టు వద్ద పేకాట ఆడుతున్న ఇద్దరు వ్యక్తులను పామర్రు ఎస్ఐ -2 విజయ భాస్కర్, సిబ్బంది శనివారం అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ. 6100 నగదు, 52 పేకముక్కలు స్వాధీనం చేసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you