పామర్రు: విచ్చలవిడిగా అనుమతులు లేని మట్టి తవ్వకాలు

1చూసినవారు
పామర్రు: విచ్చలవిడిగా అనుమతులు లేని మట్టి తవ్వకాలు
పామర్రు నియోజకవర్గంలో అనుమతులు లేకుండా విచ్చలవిడిగా మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. రిమ్మనపూడి, నిభానుపూడి, పెద్దమద్దాలి గ్రామాల్లో మట్టి దోపిడీ జరుగుతున్నట్లు సమాచారం. ఆదివారం సెలవు దినాన్ని అడ్డం పెట్టుకుని ఈ సీజన్లో సుమారు 10 కోట్ల రూపాయల వరకు మట్టి దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది. నిబంధనలను ఉల్లంఘించి చెరువులను మాఫియా డాన్ లు తవ్వేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి.

ట్యాగ్స్ :