పామర్రు: పలు పరిశ్రమల యూనిట్లు కలెక్టర్ పరిశీలన

0చూసినవారు
పామర్రు: పలు పరిశ్రమల యూనిట్లు కలెక్టర్ పరిశీలన
పామర్రు నియోజకవర్గంలోని పలు పరిశ్రమ యూనిట్లను బుధవారం జిల్లా కలెక్టర్ డీకే బాలాజి క్షేత్రస్థాయిలో సందర్శించి పరిశీలించారు. ప్రభుత్వ రాయితీలతో ఏర్పాటు చేసిన చిన్న తరహా పరిశ్రమల పనితీరు, ఉత్పత్తి సామర్థ్యం, ఉపాధి అవకాశాలపై సమగ్రంగా ఆరా తీశారు. ఈ సందర్భంగా పామర్రులో ఏర్పాటు చేసిన మష్రూమ్ ప్రొడక్షన్ యూనిట్‌ను సందర్శించిన కలెక్టర్ కు యూనిట్ వ్యవస్థాపకులతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్