పామర్రు: కురుమద్దాలి గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీఓ

5చూసినవారు
పామర్రు: కురుమద్దాలి గ్రామ పంచాయతీని సందర్శించిన డీపీఓ
పామర్రు మండలం కురుమద్దాలి గ్రామ పంచాయతీని జిల్లా పంచాయతీ అధికారి ధనలక్ష్మి శుక్రవారం సందర్శించారు. గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి, పారిశుధ్య పనులను ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యంగా ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం, ఇంటింటికీ చెత్త సేకరణ ప్రక్రియను ఆమె స్వయంగా పర్యవేక్షించి, అక్కడి విధానాలను అడిగి తెలుసుకున్నారు.

ట్యాగ్స్ :