పామర్రు: పంట పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే

2చూసినవారు
పామర్రు నియోజకవర్గంలోని తోట్లవల్లూరు, పమిడిముక్కల మండలాల్లో మొంథా తుఫాను వల్ల నష్టపోయిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ శుక్రవారం పరిశీలించారు. పాలు పోసుకునే దశలో ఉన్న పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆయన తెలిపారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తక్షణమే సాయం అందించాలని ఆయన డిమాండ్ చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్