పామర్రు: భార్య హత్య కేసులోభర్త అరెస్టు..

0చూసినవారు
పామర్రు: భార్య హత్య కేసులోభర్త అరెస్టు..
ఆత్మహత్యాయత్నం చేసుకుంటున్న భార్యను ఆపాల్సిందిపోయి, అదే అదునుగా ఆమెను ఉరి వేసి హత్య చేసిన భర్తను పోలీసులు అరెస్టు చేశారు. శనివారం పామర్రులో గుడివాడ ఇన్చార్జి డిఎస్పి శ్రీనివాసరావు వెల్లడించిన వివరాల ప్రకారం, చాట్లవానిపురంకు చెందిన చాట్ల శిరీష, ఆటో డ్రైవర్ షేక్ బాబాసాహెబ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. కట్నం కోసం భర్త వేధింపులకు గురిచేస్తున్నాడని శిరీష కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్