పామర్రు: కృష్ణా జిల్లాకు ఎయిమ్స్ సెంటర్ కావాలి: ఎంపీ

1935చూసినవారు
పమిడిముక్కల సభలో ఎంపీ బాలశౌరి కృష్ణా జిల్లా అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబుకు పలు విజ్ఞప్తులు చేశారు. మంగళగిరి ఎయిమ్స్ తరహాలో జిల్లాలో 'శాటిలైట్ సెంటర్' ఏర్పాటు చేయాలని, జలజీవన్ మిషన్ కింద కేంద్ర ప్రాజెక్టులను వేగవంతం చేసి జిల్లాకు తాగునీరు అందించేలా చొరవ చూపాలని కోరారు. కృష్ణా జిల్లాకు మరిన్ని అభివృద్ధి ఫలాలు అందేలా చూడాలని ముఖ్యమంత్రిని ఎంపీ విన్నవించారు.

సంబంధిత పోస్ట్