పామర్రు: సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్

1చూసినవారు
పామర్రు: సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్
పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మంగళవారం సాయంత్రం పామర్రులో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు పంపించి పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :