పమిడిముక్కల: పోలీస్ విధులకు భంగం కలిగిస్తే సహించేది లేదు

0చూసినవారు
పమిడిముక్కల: పోలీస్ విధులకు భంగం కలిగిస్తే సహించేది లేదు
మొంథా తుఫాన్ బాధితులను పరామర్శించడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి కోసం ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులపై మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ దురుసుగా ప్రవర్తించారని, ఈ నేపథ్యంలో ఆయనపై చట్టప్రకారం కేసు నమోదు చేశామని కృష్ణాజిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. పోలీసు విధులకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని, అందరూ పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్