పమిడిముక్కల: వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు

1చూసినవారు
పమిడిముక్కల: వాహనం ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
బుధవారం లంకపల్లి మంటాడ ఆర్ అండ్ బి రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ఘటనలో రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలికి తీవ్ర గాయాలయ్యాయి. అటుగా వెళుతున్నవారు గుర్తించి, బంధువులకు సమాచారం అందించారు. 108కు సమాచారం అందడంతో, వృద్ధురాలిని మెరుగైన వైద్యం కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్