పమిడిముక్కల: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే

0చూసినవారు
పమిడిముక్కల: అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే
సోమవారం, పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో 1.407 కోట్ల వ్యయంతో 16 సీసీ రోడ్లు, 6 గ్రావెల్ రోడ్లు మరియు 1.70 కోట్ల వ్యయంతో డ్రైనేజీలను పామర్రు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇంచార్జ్ తాడిశెట్టి నరేష్, సీనియర్ నాయకులు, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్