పమిడిముక్కల: పదిమందిని అరెస్ట్ చేసిన పోలీసులు

4చూసినవారు
పమిడిముక్కల: పదిమందిని అరెస్ట్ చేసిన పోలీసులు
పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని లంకపల్లి గ్రామంలో శుక్రవారం సాయంత్రం 9(2) గేమింగ్ యాక్ట్ కింద పోలీసులు దాడి నిర్వహించారు. ఈ దాడిలో 10 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి రూ. 21,860 నగదు, 4 మోటార్ సైకిళ్లు, 2 కోడిపుంజులు, 6 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిపై కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్