పమిడిముక్కల: గుడ్యూస్ చెప్పిన సీఎం

6చూసినవారు
పమిడిముక్కల: గుడ్యూస్ చెప్పిన సీఎం
కృష్ణా జిల్లా పమిడిముక్కల సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర ప్రజలకు విద్యుత్ ఛార్జీలపై శుభవార్త చెప్పారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఛార్జీలు పెంచబోమని ఆయన ప్రకటించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీని తప్పబోమని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం విధించిన ట్రూఅప్ ఛార్జీలను ట్రూడౌన్ చేశామని గుర్తు చేశారు. గతంలో 9 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచారని సీఎం విమర్శించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్