పమిడిముక్కల: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి

3చూసినవారు
పమిడిముక్కల: మొక్కజొన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి
బుధవారం పమిడిముక్కల మండలం చోరగుడి, కూడేరు శివారు నమితపమిడిముక్కలలగుంట గ్రామాల్లో మొక్కజొన్న రైతులు మద్దతు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని పామర్రు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు కైలే అనిల్ కుమార్ తెలిపారు. ప్రభుత్వం రైతులను విస్మరించడం దారుణమని, కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఎలా బ్రతకాలని ఆయన ప్రశ్నించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్