పమిడిముక్కల: ముగ్గురు పేకాట రాయుళ్ళు అరెస్ట్

4చూసినవారు
పమిడిముక్కల: ముగ్గురు పేకాట రాయుళ్ళు అరెస్ట్
కృష్ణా జిల్లా ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు, పమిడిముక్కల సీఐ చిట్టిబాబు, ఎస్ఐ శ్రీనుతో కలిసి తోట్లవల్లూరు మండలం పొట్టిదిబ్బ గ్రామం శివారులో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై దాడి చేశారు. ఈ దాడిలో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 21,000 నగదు, 4 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్