పెదపారుపూడి: ఎస్సైగా డి. సుభాషిణి

4చూసినవారు
పెదపారుపూడి: ఎస్సైగా డి. సుభాషిణి
పెదపారుపూడి పోలీస్ స్టేషన్ ఎస్సైగా డి. సుభాషిణి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఉయ్యూరు రూరల్ పోలీస్ స్టేషన్ నుంచి బదిలీపై ఇక్కడికి వచ్చిన ఆమె, పెదపారుపూడి మండలంలో పేకాట, జూదం, గంజాయి, కోడిపందాలు వంటి అసాంఘిక కార్యక్రమాలను సహించబోమని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఆమె నియామకం శాంతిభద్రతలకు ప్రాధాన్యతనిస్తుందని భావిస్తున్నారు.

ట్యాగ్స్ :