బంటుమిల్లి: ఆందోళనలో రైతన్నలు

4చూసినవారు
బంటుమిల్లి: ఆందోళనలో రైతన్నలు
వాతావరణ మార్పుల నేపథ్యంలో, ధాన్యం కోసిన తర్వాత కనీసం నాలుగు రోజులు ఆరబెడితేనే సరైన ధర లభిస్తుందని, కానీ వర్షాల భయంతో రైతులు ధాన్యాన్ని ఆరబెట్టకుండానే పరదాలతో కప్పేస్తున్నారని, దీనివల్ల ఆరుదల తగ్గి రేటు పడిపోతుందని రైతులు సోమవారం ఆందోళన వ్యక్తం చేశారు. కోసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలిస్తేనే గట్టెక్కే మార్గం ఉందని రైతులు అభిప్రాయపడ్డారు. అధికారులు తక్షణమే స్పందించాలని కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్