బంటుమిల్లి: రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు

3చూసినవారు
బంటుమిల్లి: రైతులకు వ్యవసాయ అధికారుల సూచనలు
బంటుమిల్లిలోని వ్యవసాయ సహాయ సంచాలకుల కార్యాలయంలో మంగళవారం ఎరువుల షాప్ యజమానులు, వ్యవసాయ పరపతి సంఘాల సెక్రటరీలతో సమావేశం జరిగింది. ఖరీఫ్ సీజన్కు ఎరువుల సరఫరా, ఎఫ్సీఓ 1985 చట్టం ప్రకారం పాటించాల్సిన నియమాలపై అధికారులు వివరణ ఇచ్చారు. ఖరీఫ్లో యూరియాను మూడు విడతలుగా వాడాలని, మొదటి విడత వరి నాటు వేసేటప్పుడు 30 కేజీలు, రెండో విడత 30 రోజులకు 30 కేజీలు, మూడో విడతలోనూ 30 కేజీలు వాడాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్