బంటుమిల్లి: న్యాయవాదిని పరామర్శించిన ఎమ్మెల్యే

5చూసినవారు
బంటుమిల్లి: న్యాయవాదిని పరామర్శించిన ఎమ్మెల్యే
మచిలీపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో, గుర్తు తెలియని వ్యక్తుల దాడికి గురైన బంటుమిల్లి న్యాయవాది, ఏపీ బీసీ కో-ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ అంగర రంగనాథ్‌ను పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ శనివారం రాత్రి పరామర్శించారు. ఆయన న్యాయవాదిని పలకరించి, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్