బంటుమిల్లి: సిసి రోడ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే

1చూసినవారు
బంటుమిల్లి మండలం మల్లంపూడి పంచాయతీలో రూ. 37 లక్షల ఉపాధి హామీ నిధులు, రూ. 12 లక్షల పంచాయతీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను పెడన ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ఆదివారం ప్రారంభించారు. గ్రామాలలోని మౌలిక సదుపాయాలకు కూటమి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ ముందుకు వెళ్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

సంబంధిత పోస్ట్