బంటుమిల్లి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం

3చూసినవారు
బంటుమిల్లి: ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం
బంటుమిల్లి మండలం పెద్ద తుమ్మిడి గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గత ప్రభుత్వం రూ. 1000 పెన్షన్ ఇవ్వడానికి ఐదేళ్లు సమయం తీసుకుందని, కానీ చంద్రబాబు అధికారంలోకి రాగానే ఇచ్చిన మాట మేరకు రూ. 4000 పెన్షన్ అందించారని తెలిపారు. రూ. 4 వేలు తీసుకుంటున్న వృద్ధుల కళ్ళల్లో ఆనందం కనిపిస్తోందని ఆయన అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్