గూడూరు: లేళ్ల గరువులో పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్

0చూసినవారు
గూడూరు: లేళ్ల గరువులో పేకాట శిబిరంపై దాడి.. ముగ్గురి అరెస్ట్
గూడూరు మండలం లేళ్లగరువులో గురువారం రాత్రి పోలీసులు మెరుపు దాడి నిర్వహించి పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. ఎస్ఐ దివ్య ప్రకాష్ నేతృత్వంలో జరిగిన ఈ సోదాలో వారి వద్ద నుంచి రూ. 4,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. మండలంలో జూదం, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్