గూడూరు: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్

2886చూసినవారు
గూడూరు: పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్
గూడూరు మండలంలోని 36, 33 పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ బాలాజీ మంగళవారం ఆకస్మికంగా పరిశీలించారు. ఓటరు జాబితా డిజిటలైజేషన్ పనుల పురోగతిని సమీక్షించారు. నిర్ణీత గడువులోగా, నిబంధనల ప్రకారం పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల నమోదు, ధ్రువీకరణ ప్రక్రియలో ఎటువంటి పొరపాట్లు జరగకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్