గూడూరు: అక్రమ మైనింగ్‌పై జనసేన నేత ఎమ్మెల్యేకు ఫిర్యాదు

58చూసినవారు
గూడూరు: అక్రమ మైనింగ్‌పై జనసేన నేత ఎమ్మెల్యేకు ఫిర్యాదు
గోశాలలు ప్రస్తుతం పేకాట స్థావరాలుగా మారుతున్నాయని, అక్కడ జూదక్రీడలు నిర్వహిస్తున్నారని జనసేన నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. శుక్రవారం గూడూరులో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్‌కు జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తిన హరీరామ్ వినతిపత్రం అందజేశారు. పెడన మండలంలో కొనసాగుతున్న అక్రమ మైనింగ్ పై రెవెన్యూ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ప్రకృతి సంపదకు హాని జరుగుతోందన్నారు.

సంబంధిత పోస్ట్