గూడూరు: జనసైనికులను చూసి ఆగిన పవన్

2046చూసినవారు
గురువారం అవనిగడ్డ నియోజకవర్గంలో పర్యటనకు వెళ్తున్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, గూడూరు వద్ద జనసైనికులను చూసి ఆకస్మికంగా ఆగారు. ఆయన జనసేన నాయకులు అందించిన వినతిపత్రాలను స్వీకరించి, నాయకులకు, కార్యకర్తలకు అభివాదం చేశారు. ఆయన వాహనం ఆగడంతో అభిమానులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేశారు. అనంతరం ఆయన అవనిగడ్డ నియోజకవర్గానికి బయలుదేరారు.

సంబంధిత పోస్ట్