గూడూరు మండలం పోసినవారిపాలెంలో సాయి, శివ, కొండా, నాగమల్లి బృందం కత్తులు, కర్రలతో మహిళ ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడింది. దుర్భాషలాడుతూ తీవ్రంగా గాయపరిచినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనపై ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో గూడూరులో ఉద్రిక్తత నెలకొంది.