కృత్తివెన్ను: జాతీయ రహదారిపై ప్రమాదం

1చూసినవారు
కృత్తివెన్ను: జాతీయ రహదారిపై ప్రమాదం
జాతీయ రహదారిపై మంగళవారం ఉదయం సంఘముడి గ్రామ సమీపంలో కారు స్కూటర్‌ను ఢీకొనడంతో నీలిపూడి గ్రామానికి చెందిన బోడియ్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్ ద్వారా అతన్ని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన బంటుమిల్లి వైపు నుండి పల్లెపాలెం వైపు వెళుతున్న కారు స్కూటర్‌ను ఢీకొనడంతో జరిగింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్