కృత్తివెన్ను మండలంలోని సీతనపల్లి గ్రామంలో స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగా కుమార్తె వంగవీటి ఆషా కిరణ్ మాట్లాడుతూ, రంగా వంటి మహనీయుల ఆశయాలకు అనుగుణంగా నడవాలని సూచించారు. ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ, రంగా పేద వర్గాల ప్రజల కోసం ఎంతో శ్రమించారని తెలిపారు.