కృత్తివెన్ను: 70 కోడి కత్తులు స్వాధీనం

3చూసినవారు
కృత్తివెన్ను: 70 కోడి కత్తులు స్వాధీనం
కృత్తివెన్ను పోలీస్ స్టేషన్ పరిధిలోని ఉప్పులూరు గ్రామంలో కోడి పందాల కోసం కత్తులు కలిగి ఉన్న చెక్కా నాగరాజు అనే వ్యక్తిని పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుండి 70 కోడి కత్తులను స్వాధీనం చేసుకున్నారు. జంతువులపై క్రూరత్వం నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్