కృత్తివెన్ను: మూడు నెలలకే గోతులమయంగా మారిన రోడ్డు

2చూసినవారు
కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన మునిపెడ–కోమాళ్లపూడి ఆర్ & బి రహదారి మూడు నెలలు కూడా గడవకముందే పలు చోట్ల తారు లేచిపోవడంతో పాటు గోతులు ఏర్పడ్డాయి. పూర్తిస్థాయి వర్షాకాలం రాకముందే రోడ్డుకు ఈ పరిస్థితి రావడంపై నీలిపూడి, కోమాళ్లపూడి గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రహదారి నాణ్యతపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, వెంటనే మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్