మచిలీపట్నం: రామరాజుపాలెంలో ఇళ్లు జలమయం

0చూసినవారు
బందరు కాలువలో ఎగువ నుంచి భారీగా నీటి ప్రవాహం రావడంతో గూడూరు మండలంలోని రామరాజుపాలెంలో పలు ఇళ్లు ముంపునకు గురయ్యాయి. కాలువ దిగువన జరుగుతున్న పనుల వల్ల నీరు గ్రామంలోకి చేరింది. సమాచారం అందిన వెంటనే వీఆర్వో శ్రీకాంత్ ఇరిగేషన్ అధికారులకు తెలియజేయగా, వారు నీటి ప్రవాహాన్ని తగ్గించే చర్యలు చేపట్టారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్