పెడన: కలంకారీ దుకాణంలో దుస్తుల చోరీ

0చూసినవారు
బుధవారం మధ్యాహ్నం పెడనలోని 14వ వార్డులో కలంకారీ దుకాణంలో పట్టపగలే చోరీ జరిగింది. సుమారు రూ. 30 వేల విలువైన వస్త్రాలను ఒక పురుషుడు, నలుగురు మహిళలు దొంగిలించారు. వీరు ప్రత్యేక వాహనంలో వచ్చి 15 నిమిషాల్లో చోరీ చేసి పరారయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్ వైరల్గా మారింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్