పెడన: కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు

2చూసినవారు
పెడన: కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారు
రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు సృష్టించేలా వైసీపీ నేతలు వ్యవహరిస్తున్నారని, టిడిపి కార్యకర్తలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం పెడనలో మాట్లాడుతూ, మంత్రిగా పనిచేసిన జోగి రమేష్ పెడన నియోజకవర్గంలోని వనరులన్నింటినీ దోచుకున్నారని, పేదల భూములను కబ్జా చేశారని, అగ్రిగోల్డ్ భూములను ఆక్రమించుకున్నారని ఆరోపించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్